5 ఎకరాల వరకే రైతుబంధు.. అది కూడా సీజన్ చివర్లో.. కొత్త విధివిధానాలు ఇవేనా..?
రైతు భరోసాకు 5 ఎకరాల పరిమితి విధించనున్నట్టు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో.. కేవలం 5 ఎకరాల స్థలం ఉన్నవారికే.. అది కూడా సాగు చేసే స్థలానికి మాత్రమే ఇవ్వాలని విధివిధానాలు తయారు చేస్తున్నట్టు సమాచారం. అది కూడా.. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు ఎకరాల వరకు […]